Friday, August 20, 2021

ఇంటింటా innovetar 15th August


భారత్ కా అమృత మహోత్సవం

*భారత్ కా అమృత మహోత్సవం*
August 15th 2021 వరకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా సందర్భంగా గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు  wetlands(చిత్తడి నేలలు) సంరక్షణ  పైన అనేక కార్యక్రమాలు నిర్వహించడం కొరకు ఆదేశించారు.  ఇదివరకే కొన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు జరుగుచున్నవి. ఇప్పుడు మన రాష్ట్రంలో జూలై 2 నుండి జూలై 29 వరకు ప్రతి వారం ఒక కార్యక్రమం ఉంటుంది.నాలుగు వారాలు 
1. విద్యార్థులకు చిత్తడినేలల పైన ఆన్లైన్ అవగాహన సదస్సు.
2. చిత్తడి నేలల సందర్శన
3. డ్రాయింగ్ పోస్టర్ మేకింగ్ క్విజ్ లాంటి కార్యక్రమాలు
4. గ్రామ స్థాయిలో కమ్యూనిటీ అవగాహన సదస్సులు
నాలుగు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా మొదటి వారం విద్యార్థులకు ఆన్లైన్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నందున   ఈ క్రింది
జూమ్ లింక్  ద్వారా రేపు ఉదయం 9 గంటలకు నుండి 10 గంటల వరకు మీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేటట్లు చేసి  విజయవంతం చేయగలరు.
*విద్యాశాఖ రాజన్న సిరిసిల్ల*