Friday, April 29, 2022

నవం ఫౌండేషన్ ఆధ్వర్యంలో- acti-learning 1.0.బుక్ పంపిణీ*( Hands on Experiment book ) 16thFebruary2022

*నవం ఫౌండేషన్ ఆధ్వర్యంలో- acti-learning 1.0.బుక్ పంపిణీ*( Hands on Experiment book ) ఈరోజు నవం పౌండేషన్ ఆధ్వర్యంలో 21st century skills డెవలప్మెంట్ లో భాగంగా acti-learning 1.0.బుక్ పంపిణీ*( Hands on Experiment book ) ను దాదాపుగా 3800 పుస్తకాలను రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ప్రతి పాఠశాలలోని 6, 7, 8 తరగతి విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేయడం కొరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొదటగా జడ్.పి.హెచ్.ఎస్ వెంకటాపూర్ ఉన్నత పాఠశాలలో గౌరవనీయులు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారి చేతులమీదుగా పుస్తక పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. తర్వాత జడ్పీహెచ్ఎస్ బాయ్ శివ నగర్ ,ZPHS నెహ్రూ నగర్, జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ గీతనగర్ పాఠశాలలో దాదాపుగా 1800 పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ , జిల్లా విద్యాధికారి Dr.D. రాధా కిషన్, సైన్స్ అధికారి. వి. ఆంజనేయులు, ప్రధానోపాధ్యాయురాలు G. ఆరాధన, నవం ఫౌండేషన్ మనేజర్ శ్రావణ్, విద్యార్థినీ *విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా విద్యాధికారి రాజన్న సిరిసిల్ల*

No comments:

Post a Comment