Topic: MGNCRE- NGC -BEAT COVID CAMPAIGN WITH SERVICES
*Time: May 30, 2021@ 11:00 AM India*
⚡Join Zoom Meeting
https://us02web.zoom.us/j/85746449913?pwd=OENpaGRabFlXRkhhZlRVcjltZE81QT09
*👉Meeting ID: 857 4644 9913*
*Passcode: 769160*
[29/05, 12:17 pm] Dso Rajanna Siricilla: *💥ప్రపంచ పర్యావరణ వారోత్సవాలు🐒🦋🐢🦚🦣🐧🐞🦎🐴🐋👨⚖️🐛*
*5వ,జూన్-2021ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా T.S-N.G.C ఆధ్వర్యంలో....*
*💥🌈జిల్లా విద్యాశాఖ-రాజన్న సిరిసిల్ల*
*⚡కొవిడ్-19 మహమ్మారిపై మన జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం కలదు.ఇందులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ విద్యామండలి (MGNCRE) చైర్మన్ ప్రముఖ పర్యావరణ నిపుణులు శ్రీ W.G ప్రసన్న కుమార్ & T.S- N.G.C సంచాలకులు Dr.M.S.సత్యనారాయణ రావు గార్లు పాల్గొని దేశంలో నెలకొన్న ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, విద్యార్థులలో నెలకొన్న భయాన్ని, అపోహలను ఏ విధంగా తొలగించాలి మరియు మనోధైర్యాన్ని నింపి పాఠశాలల వైపు తిరిగి తీసుకు వచ్చే ప్రయత్నాల గురించి వివరిస్తారు.మండల విద్యాధికారులు,కాంప్లెక్స్ ప్రదానోపాధ్యాయులు,ప్రదానోపాధ్యాయులు,Ppls,SOs, గ్రీన్ టీచర్స్, ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా పాల్గొనాలి.*
*🔷తేది: 30.05.2021⏰11.00am*
*MODE:ZOOM PLATFORM📲👇*
*-✍️జిల్లా విద్యాశాఖాధికారి రాజన్న సిరిసిల్ల.* ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5న జరిగిన రాష్ట్రస్థాయి ఆన్లైన్ పోటీలలో రాజన్న సిరిసిల్ల విద్యార్థుల ప్రతిిభ:
🌷🌷🌷🌷🌷జిల్లా విద్యాశాఖ రాజన్న సిరిసిల్ల. 🦚🦚🦚🦚ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఆన్లైన్ పోటీలు
🌷🌷🌷🌷🌷
5వ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థులకు
🌷🌷🌷🌷🌷
🦚🦚🦚🦚🦚
గౌరవ మండల విద్యాశాఖ అధికారులు, ప్రదానోపాధ్యాయులకు మనవి,
క్రింది పోటీల విషయంలో విస్తృత ప్రచారను గౌరవించడం వలన అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
★★★★★★★
ప్రపంచ పర్యావరణ దినోత్సవం 05 జూన్ 2021 సందర్భంముగా జాతీయ హరిత దళం(NGC),విద్యాశాఖ ఆధ్వర్యంలో 24 మే 2021 నుండి 30 మే 2021 వరకు వివిధ అంశాలలో ఆన్లైన్ పోటీలు నిర్వహిస్తుంది జిల్లా లోని అన్ని యాజమాన్యలలో 5నుండి 10 తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలలో 32 మంది పాల్గొన్నారు
💐💐💐💐💐 నిర్వహించిన పోటీలు
💐💐💐💐💐
1.క్విజ్ కార్యక్రమము (50% జవాబులు రాసిన వారికి మాత్రమే participation సర్టిఫికెట్ లభిస్తుంది.)
2.ఫోటోగ్రఫీ అంశము
కిచెన్ గార్డెన్
3.పోస్టర్ మేకింగ్
రిస్టోర్ ఆఫ్ ఎర్త్
ఈ ఆన్లైన్ పోటీలలో గెలుపొందిన వారి వివరాలు
★★★★★★★
DEO Rajanna Siricilla
◆◆◆◆◆◆◆◆
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి ఆన్లైన్ క్విజ్ జిల్లా విద్యాధికారి రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
Respected madam/sir's,
Warm Greetings from DISTRICT EDUCATIONAL DEPARTMENT, Rajanna Sircilla, Telangana - 505301.
We are happy to inform that we have planned to organize Online E-Quiz on occasion of *World Environmental Day June 5th.*
➡️ *All of you participate in this Online E-Quiz.*
Link-1:👇
https://forms.gle/BsGbuBcjKi6VN7sK8
♦️Those who secure 50% marks, E-certificate will be issued to their registered email Id.
With Regards,
DEO,RAJANNA SIRCILLA. .
No comments:
Post a Comment