Saturday, December 4, 2021

inspire Nominations 2021

*విజయవంతంగా ఇన్స్పైర్ నామినేషన్స్* 21/9/2021 రోజున ప్రధానోపాధ్యాయుల సమావేశం అనంతరం 25 రోజుల పాటు యుద్ధప్రాతిపదికన ఇన్స్పైర్ నామినేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో 163 పాఠశాలల నుండి 729 నామినేషన్లు నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో దిశానిర్దేశం చేస్తూ ముందుండి e నడిపించిన జిల్లా విద్యాధికారి గారికి తమ వంతు సహకారం అందించిన మండల విద్యాధికారి లకు, ప్రధానోపాధ్యాయులకు, స్పెషల్ ఆఫీసర్స్ కు , ప్రిన్సిపాల్స్ కు,ముఖ్యంగా సైన్స్ ప్రోగ్రాం ఆర్గనైజర్స్ & సైన్సు ఉపాధ్యాయులకు, సిఆర్పి లకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు...........................🙏 మీ DSO

No comments:

Post a Comment