Artificial Intelligence
కృత్రిమ మేధ పట్ల యువ ఇన్నోవేటర్స్ ను సన్నద్ధం చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ మరియు టెక్నాలజీ, భారత ప్రభుత్వం వారు కార్యక్రమాన్ని రూపొందించారు,ఈ కార్యక్రమంలో ప్రస్తుతం 2020-21, 2021-22 ఇన్స్పైర్ కి ఎంపికైన బాల, బాలికలు (6నుండి10వతరగతి చదివేవారు) క్రింది link ద్వారా రిజిస్టర్ చేసుకుని తప్పకుండా పాల్గొనవలసి ఉంటుంది.
https://inspiremanak.buildingaireadiness.in/home
ఏవేని సందేహాలు ఉంటే క్రిందిసమాచారాన్ని వినియోగించుకోవచ్చును.
Contact:
For any queries related to the program, you may reach out to us at
support@buildingaireadiness.in
9964600800
(9 am to 8 pm; Monday to Friday)
గమనిక: రిజిస్ట్రేషన్ లు ప్రారంభం అయినవి, ఈ మెసేజ్ తో పాటు 2020-21 & 2021-22 list యొక్క పిడిఎఫ్ జతచేయ బడినది.అందులోని విద్యార్థినీ విద్యార్థులు అందరూ వెంటనే పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్స్ బాధ్యత వహించాలి.
DEO, Rajannasiricilla
Artificial intelligence elligible students previous two years 2020-21,2021-22 inspire lists
No comments:
Post a Comment