Friday, April 29, 2022

అన్ని పాఠశాలలు inspire పాస్వర్డ్ మార్చుకోవాలి..... DEO రాజన్న సిరిసిలల్ల.

Dear Principal/Head Master,

We would like to inform all schools that some updations were done in Inspire Portal as per the NIC guidelines. Its mandatory for all schools to change their login password and generate new password for the security reason. If any schools fails to update the password, they will face difficulties to login the portal in future.

Generate new password by using forget password link

https://www.inspireawards-dst.gov.in/UserP/ForgetPwd.aspx?to=1
Or
Generate new password by entering user id by using this link

https://www.inspireawards-dst.gov.in/UserP/Change_Password.aspx

Additionally we request all schools to update your school UDISE code and other details on the portal to ease the procedure. In case of any issues please email to inspire@nifindia.org

With Regards,

అన్ని పాఠశాలలు inspire పాస్వర్డ్ మార్చుకోవాలి..... DEO రాజన్న సిరిసిల్ల.
గౌరవ మండల విద్యాధికారులు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది, DST మరియు NIF వారి ఆదేశానుసారం  పోర్టల్ సంబంధిత మార్పుల దృష్ట్యా మీ పాఠశాల యొక్క ఇన్స్పైర్ స్కూల్ అథారిటీ లాగిన్ యొక్క password తప్పక మార్చుకోగలరు. పైన పంపిన లింక్ ఉపయోగించి జిల్లాలోని ప్రతి పాఠశాల తప్పక inspire సంబంధిత password మార్చుకోవాలని తెలపడమైనది.  అంతే కాక లాగ్ ఇన్ అయి మీ పాఠశాల dise code తప్పక నమోదు చేయగలరు. ఏదేని ఎడిట్స్ మార్పులు HM పేరు, మొబైల్ నెంబర్ లాంటివి ఉంటే వాటిని కూడా సరిచేసుకోగలరని తెలియజేయడమైనది. DEO, Rajanna siricilla

No comments:

Post a Comment