ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 2020
ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 2020 సందర్భంగా తెలంగాణ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ONLINE లో జూన్ 2న నిర్వహిచిన పోటీల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల,ప్రైవేటు పాటశాలల విద్యార్థులకు పర్యావరణం పై అవగాహన పెంచేందుకు" TIME FOR NATURE " (ప్రకృతి పరిరక్షణ కొరకు మన సమయం) అనే అంశంలో 5 నుండి 7 వ.త విద్యార్థులు జూనియర్స్ గా,8 నుండి 10 వ.త విద్యార్తులు సీనియర్స్ విభాగాలుగా పోటీలు నిర్వహణ జరిగింది.
విజేతల వివరాలు
1)పెయింటింగ్ లో 27 విద్యార్థులు పాల్గొనగా
జూనియర్స్ విభాగంలో
ప్రథమ బహుమతి: పీ. వినయ్ కుమార్ TSMS బోయినపల్లి
ద్వితీయ బహుమతి:బి. ఈశ్వర్ 4thMPUPS నిజామాబాద
తృతీయ బహుమతి:వి. సౌమ్య 7thZPHS బద్దెనపల్లి
సీనియర్స్ విభాగంలో
ప్రథమ బహుమతి:వి. నిరాశ 9thZPHS అంబేద్కర్ నగర్
ద్వితీయ బహుమత:జి. అనిల 9thZPHS బాలురు శివనగర్
తృతీయ బహుమతి:D.మనీషా 9thZPHS వెంకంపేట
2) 30.సెకండ్ల నిడివి గల వీడియో చిత్రీకరణ లో 4 విద్యార్థులు పాల్గొనగా
జూనియర్స్ విభాగంలో
ప్రథమ బహుమతి:ఎస్. కావ్య 5th MPUPSనిజామాబాద్
సీనియర్స్ విభాగంలో
ప్రథమ బహుమతి:M. సాయిరాం 9thZPHS బద్దెనపల్లి
3) కవిత పోటీల్లో 13 విద్యార్థులు పాల్గొనగా
జూనియర్స్ విభాగంలో
ప్రథమ బహుమతి:A.నీరజ్ZPHS బద్దెనపల్లి
ద్వితీయ బహుమతి:కె. అక్షిత్ 6thZPHS బద్దెనపల్లి
సీనియర్ విభాగంలో
ప్రథమ బహుమతి:K .మౌనిక 10thZPHS బాలురు శివనగర్
ద్వితీయ బహుమతి:k.దాక్షాయని 9thZPHS వెంకంపేట
తృతీయ బహుమతి:వి. ఎఫ్సిబా 9thZPHS బదనకల్
గెలుపొందారు వీరందరికీ ప్రశంసా పత్రము మరియు బహుమతి ప్రధానము పాఠశాలలు పునః ప్రారంభం అయిన తరువాత ఇవ్వబడును, అని రాష్ట్ర హరి దళం కోఆర్డినేటర్ బి. విద్యాసాగర్ తెలపడం జరిగింది. ఈ విజేతలకు వారికి సహకరించిన గ్రీన్ టీచర్స్ ,పేరెంట్స్ కు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ డి. రాధాకిషన్ గారు మరియ జిల్లా గ్రీన్ కోర్ కోఆర్డినేటర్ వంతడుపుల ఆంజనేయులు అభినందనలు తెలియజేశారు.
No comments:
Post a Comment