:పత్రికా ప్రకటన : 25/03/2021
తెలంగాణా రాష్ట్ర విద్యా పరిశోధన మండలి డైరెక్టర్ , Population Education cell జనాభా విద్య విభాగం గారి ఆదేశాల మేరకు POSTER COMPETITIONS-2021* జిల్లాలోని అన్ని యాజమాన్య హై స్కూల్(6th to 10th Classes) విద్యార్థిని, విద్యార్థులకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో " *POSTER* *COMPETITIONS* తేదీ 22/03/2021 న నిర్వహించడం జరిగింది. విజేతల ఫలితాలు ప్రకటించడం జరుగుతుంది.
*ప్రధానాంశాలు* . *1.Coronavirus awareness / safety measures.
K.అక్షయ 10th గీతానగర్ సిరిసిల్ల 2. Nutritious food and wellbeing.
M. నవీన్ 10th ZPHS శివనగర్, సిరిసిల్ల
3.Safe use of internet gadgets and media (do's send don'ts).*
D.వర్ష TSMS దమ్మన్నపెట్, గంబిరావుపెట్
పై మూడు ప్రధాన అంశాలపై విద్యార్థులు ఆన్లైన్ ద్వారా (వాట్సాప్) పంపిన ఎంట్రీలను
వి.తిరుపతి రెడ్డి SA, వి.మహేష్ చంద్ర SA న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి జడ్జిమెంట్ చేసి విజేతలను ప్రకటించడం జరిగింది.
Note:ఈ పోస్టర్ కాంపిటీషన్లో గెలుపొందిన వారికి జిల్లా స్థాయిలో *ప్రథమ, ద్వితీయ తృతీయ బహుమతులు* అందజేయ పడతాయి. అలాగే పై మూడు పోస్టర్ లను రాష్ట్ర స్థాయికి పంపబడతాయి. రాష్ట్ర స్థాయి కాంపిటీషన్లో పాల్గొనవలసి ఉంటుంది.రాష్ట్ర స్థాయి లో గెలుపొందిన వారికి బహుమతులు కూడా ఉంటాయి.
ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నవారు వెన్నమనేని రాంచందర్ రావు సెక్టోరల్ అధికారి, వంతడ్పుల ఆంజనేయులు జిల్లా సైన్స్ అధికారి.
*జిల్లా విద్యాశాఖ రాజన్న సిరిసిల్ల*
No comments:
Post a Comment