Saturday, May 8, 2021

Young Scientist award Program

Young Scientist award Program
 ఈ రోజు ఉమ్మడి జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా భరోసా స్వచ్ఛంద సంస్థ మరియు ఇంపల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ సైన్స్ వీడియో కాంపిటీషన్లో మన జిల్లా నుండి మూడు పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. జడ్.పి.హెచ్.ఎస్ విలాసాగర్ పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆర్ మల్లేశ్వరి  టీచర్ రాజిరెడ్డి ,జడ్.పి.హెచ్.ఎస్ ఇల్లంతకుంట పాఠశాల కు చెందిన విద్యార్థులు తునికి ఆకాష్ మరియు MD. షకీల్  గై టీచర్ వి . మహేష్ చంద్ర వీరందరూ Shyam prasad lal జాయింట్ కలెక్టర్ గారి చేతులమీదుగా అవార్డు ప్రదానం జరిగింది.వీరిని జిల్లా విద్యా శాఖ పక్షాన డా.  రాధా కిషన్ విద్యాధికారి ,  సెక్టరల్ ఆఫీసర్స్,జిల్లా సైన్స్ అధికారి zphs ellanthakunta , zphs Vilasagar ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.
 

No comments:

Post a Comment