ఆన్లైన్ రాష్ట్రస్థాయి జవహర్ లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్-(JNNSMEE-2022) అర్హులు. ఇంతకుముందు జిల్లా స్థాయి ఆన్లైన్ ఎక్సిబిషన్ 15-03-2022 వరకు నిర్వహించడం జరిగింది. ఇందులో గెలుపొందిన వారు 1. *పర్యావరణ స్నేహపూర్వక పదార్థం(Eco Friendly Material). జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ వేములవాడ నుండి K. వినీల తయారు చేసినటువంటి పర్యావరణ ఇటుక (ఎకో బ్రిక్)
2. *ఆరోగ్యం, పరిశుభ్రత మరియు శుభ్రత(Health and Cleanliness). జెడ్ పి హెచ్ ఎస్ దమ్మన్న పేట నుండి S. అశ్విత తయారు చేసిన ఆంటీ పాండమిక్ డిసేబుల్ ఫ్రెండ్ వాష్ బేసిన్
3. * సాఫ్ట్‌వేర్ అండ్ ఆప్స్(Software and Apps). టి ఎస్ ఎం ఎస్ నామాపూర్ నుండి R. అఖిల బ్లూ టూత్ హోమ్ ఆటోమేషన్ ఫర్ ఎలక్ట్రికల్ డివైసెస్
4. *రవాణా (Transport). జెడ్ పి హెచ్ ఎస్ కొత్తపల్లి నుండి CH. వైష్ణవి చేసినటువంటి మెట్లపై బరువులను సులభంగా తీసుకుపోయే ట్రాలీ
5.*పర్యావరణం- సుస్థిర మార్పులు లు(Environmental & Claimate Changes). జెడ్ పి హెచ్ ఎస్ బాయ్స్ శివనగర్ నుండి J. హేమంత్ తయారుచేసిన ఫుడ్ గ్రైన్ ప్రొటెక్టర్ ఫ్రమ్ రైన్ (ధాన్యము తడవకుండా రక్షించే పరికరం)
6. *గణిత మోడలింగ్,(Mathematical Modelling) జడ్పిహెచ్ఎస్ ముచ్చర్ల నుండి K.శ్రుతకీర్తి తయారుచేసిన angle subtended by arc వీరు తప్పనిసరిగా తేదీ : 10-4-2022 వరకు ప్రాజెక్టుకు సంబంధించిన writeup, ఫోటో, వీడియో ను మరింత మెరుగు పరుచుకుని ఈ క్రింది https://forms.gle/g63zx2TtZ6i5RGSE7 గూగుల్ ఫామ్ లింకులో అప్లోడ్ చేసి రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొనవలసిందిగా ఆదేశించనునది. మరియు సైన్స్ సెమినార్ తేదీ :13-4-2023 ఉదయం 10.30 కు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు. అందుకు అర్హత పొందిన K. స్రవంతి (జూనియర్ ఇంటర్,TSEMRS Yellareddypet) ఇంటర్నెట్ సౌకర్యం చూసుకొని PPT presentation పాల్గొనవలసి ఉంటుంది. మరిన్ని వివరాలకై జిల్లా సైన్స్ అధికారి ని 9948539212 ద్వారా సంప్రదించగలరు.
జిల్లా విద్యాశాఖ రాజన్న సిరిసిల్ల
No comments:
Post a Comment