Saturday, December 4, 2021

అటల్ టింకరింగ్ ల్యాబ్ నిర్వహణ కలెక్టర్ సమీక్ష

*అటల్ టింకరింగ్ ల్యాబ్ నిర్వహణ కలెక్టర్ సమీక్ష* ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో రాజన్న సిరిసిల్ల విద్యా శాఖకు సంబంధించిన 14 వివిధ పాఠశాలల అటల్ టింకరింగ్ ల్యాబ్ నిర్వహణ గురించిన సమీక్ష సమావేశం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి గారు ప్రతి ఒక్క పాఠశాల ప్రధానోపాధ్యాయుని అడిగి కూలంకుషంగా ATL ల్యాబ్ నిర్వహణ గురించి తెలుసుకోవడం జరిగింది. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కేంద్ర ప్రభుత్వ అటల్ టింకరింగ్ గైడ్లైన్స్ ప్రకారం ఈ- మార్కెట్ ఏజెన్సీ ద్వారా మెటీరియల్ ప్రోక్యుర్ చేయడం జరిగింది అని ప్రధానోపాధ్యాయులు వివరించారు. మంజూరైన 14 అటల్ టింకరింగ్ ల్యాబ్ లో 3 పాఠశాలలకు నిధులు జమ కాలేదు. 11 పాఠశాలల్లో దాదాపుగా నిర్మాణం పూర్తి దశలో ఉన్నాయి. 4 పాఠశాలల్లో వర్క్స్ షాప్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అని తెలిపారు. తదుపరి అటల్ టింకరింగ్ ల్యాబ్ కు సంబంధించిన గైడ్లైన్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు పాటించి ల్యాబ్ నిర్వహణ విజయవంతంగా నడిపించి పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని గౌరవ కలెక్టర్ గారు సూచించారు.ఈ సమావేశంలో DEO. డాక్టర్.D. రాధా కిషన్ ,DSO.V. ఆంజనేయులు, పాఠశాల ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

జాతీయ పిల్లల దినోత్సవం నవంబర్ 14 సందర్భంగా గురుశాల మరియు ప్రథమ్ సంస్థ సహకారంతో "వొడాఫోన్ ఐడియా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ 20 21

*రాజన్న సిరిసిల్ల విద్యార్థిని యంగ్ అచీవర్స్ గా ఎంపిక*.        జాతీయ పిల్లల దినోత్సవం నవంబర్ 14 సందర్భంగా గురుశాల మరియు ప్రథమ్ సంస్థ  సహకారంతో "వొడాఫోన్ ఐడియా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ 20 21" నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా *మీట్ ఇన్స్పైరింగ్ స్టూడెంట్స్*   విభాగంలో  *నేషనల్  అచీవర్స్ ఆన్లైన్ ఇంటర్వ్యకు* దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థినీ, విద్యార్థుల నుండి 65 ఇన్నోవేటివ్ ఐడియాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అందులో నుండి ఐదుగురు విద్యార్థులు వేరు వేరు రాష్ట్రాల ద్వారా ఎంపిక కావడం జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రం నుండి మన రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థిని. U. కీర్తి 5th class, కిడ్స్ కాన్వెంట్ హై స్కూల్ వేములవాడ నుండి తయారు చేసిన *మినీ అగ్రికల్చర్ బ్యాగ్* ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి  డాక్టర్.D. రాధా కిషన్, సెక్టోరల్ కోఆర్డినేటర్ వి. శైలజ, జిల్లా సైన్స్ అధికారి. వి. ఆంజనేయులు అభినందించారు.  *వీరిని ఆన్లైన్ లో జూమ్ విత్ యూట్యూబ్  ప్లాట్ఫాం ద్వారా పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన H.C వర్మ ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ గారు వీరితో ఆన్లైన్ లో  ఇంట్రాక్ట్ అవుతారు. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 3.00 నుండి 4.30 నిమిషాల వరకు ఆన్లైన్లో జరుగుతుంది దీనిని తప్పక జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థినీ ,విద్యార్థులు వీక్షించగలరు. LInk:   https://www.youtube.com/watch?v=AGx81ah0GZI                                                     *జిల్లా విద్యాధికారి రాజన్న సిరిసిల్ల*

Azadi ka Amrit Mahotsav Competition-2021

స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్2021

*స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్2021 ను విజయవంతం చేయండి*.          *....గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి ఆదేశించారు*                                            తెలంగాణ ఇన్నోవేషన్ సెల్(TSIC), పాఠశాల విద్యాశాఖ, ఇంక్విలాబ్ ఫౌండేషన్ మరియు యూనిసెఫ్ ఆధ్వర్యంలో  ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్2021 కార్యక్రమం కు సంబంధించిన పోస్టర్ ను స్థానిక కలెక్టర్ కార్యాలయంలో గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి గారు ఆవిష్కరించారు.* ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ కలెక్టర్ గారు మాట్లాడుతూ TSIC, పాఠశాల విద్యాశాఖ, ఇంక్విలాబ్ ఫౌండేషన్ మరియు యూనిసెఫ్ ఆధ్వర్యంలో 2021వ సంవత్సరం నుంచి పాఠశాల విద్యార్ధిని విద్యార్ధుల సృజనాత్మక ఆలోచనలను స్వీకరించి ఉత్తమ మైన ఆలోచనలను ఎంపిక చేసి వాటి ఆచరణ రూపం ఇచ్చే ఈ కార్యక్రమంలో గతసంవత్సరం  4041 ప్రభుత్వ పాఠశాల లు,23881 స్టూడెంట్స్, 5091 ప్రభుత్వ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొని 7093 సృజనాత్మక ఆలోచనలను నమోదు చేయడం జరిగింది, దానికి కొనసాగింపుగా ఈ సంవత్సరం ప్రైవేట్ పాఠశాలలకు కూడా అవకాశం కల్పించడం జరిగింది, *సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ బాలబాలికల ఆలోచనలకు రూపం ఇచ్చే అవకాశం కల్పించవలసిన బాధ్యత ప్రతి పాఠశాల కు ఉందని నిర్ధిష్ట షెడ్యూల్ ను ప్రతి ఒక్కరూ పాటించాలి.*
గత సంవత్సరం రాజన్న సిరిసిల్ల  జిల్లా నుండి Grannd finale కు 5 ideas select కావడం జరిగంది., గత అనుభవం దృష్ట్యా మరింత మెరుగైన ఫలితాలు స్వంతం చేసుకోవాలి, సంబంధిత షెడ్యూల్ ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీమతి శ్రీ దేవసేన గారు విడుదల చేశారు. దీనిని జిల్లా లోని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని  అందరు విద్యార్థులకు అందేలా చేయాల్సిన బాధ్యత మిపై ఉంటుంది అని ఆదేశించారు. 
 *ఈ క్రింది కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం అందరూ పాల్గొనాలి*
ప్రక్రియ లో తొలిమెట్టు గా జిల్లాలోని అన్ని యాజమాన్యాల అన్నిరకాల పాఠశాలల *హైస్కూల్ హెడ్స్* తమ పాఠశాల నుండి *ఒక టీచర్ ను SIC కార్యక్రమానికి ఎంపిక చేసి* క్రింది గూగుల్ form ను *26 అక్టోబర్,2021* లోగా fill చేసి టీచర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.పాఠశాలవిద్యాశాఖ డైరెక్టర్ గారి ఆదేశానుసారం ఏ ఒక్క పాఠశాల కు మినహాయింపు లేదు.
https://bit.ly/SIC2021Register
*టీచర్ ట్రైనింగ్:*
Teachers కి 30.10.2021 నుండి12.11.2021ల మధ్య టీచర్స్ కి ఆన్లైన్ విధానంలో ప్రక్రియ ను గురించిన శిక్షణ వుంటుంది.
*టీచర్స్ ఆన్లైన్లో కోర్స్ మరియు రిజిస్ట్రేషన్ పూర్తి చేయుట*:
13.11.2021 to 19.11.2021
*స్టూడెంట్స్ ఆన్లైన్ కోర్స్ మరియు idea సబ్మిషన్:*
22.11.2021 to17.12.2021
*Evaluation మూల్యంకనం*:
17.12.2021 to 31.12.2021
*జిల్లా స్థాయి ప్రోటోటైపింగ్ క్యాంప్:*
02.01.2022 to 25.01.2022
*జిల్లా స్థాయి ప్రదర్శన:*
27.01.2022 to 31.01.2022
*గ్రాండ్ ఫినాలే:*
5/6 ఫిబ్రవరి,2022
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి Dr. D.రాధా కిషన్ మరియు జిల్లా సైన్స్ ఆఫీసర్ వి. ఆంజనేయులు పాల్గొన్నారు.   *జిల్లా విద్యాశాఖ రాజన్న సిరిసిల్ల*

inspire Nominations 2021

*విజయవంతంగా ఇన్స్పైర్ నామినేషన్స్* 21/9/2021 రోజున ప్రధానోపాధ్యాయుల సమావేశం అనంతరం 25 రోజుల పాటు యుద్ధప్రాతిపదికన ఇన్స్పైర్ నామినేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో 163 పాఠశాలల నుండి 729 నామినేషన్లు నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో దిశానిర్దేశం చేస్తూ ముందుండి e నడిపించిన జిల్లా విద్యాధికారి గారికి తమ వంతు సహకారం అందించిన మండల విద్యాధికారి లకు, ప్రధానోపాధ్యాయులకు, స్పెషల్ ఆఫీసర్స్ కు , ప్రిన్సిపాల్స్ కు,ముఖ్యంగా సైన్స్ ప్రోగ్రాం ఆర్గనైజర్స్ & సైన్సు ఉపాధ్యాయులకు, సిఆర్పి లకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు...........................🙏 మీ DSO

Friday, December 3, 2021

ఇన్స్పైర్ మానాక్ అవార్డ్ 2020-21 ఆన్లైన్ ప్రదర్శన విజేతలు

 ఇన్స్పైర్ మానాక్ అవార్డ్ 2020-21 ఆన్లైన్ ప్రదర్శన విజేతలు వీరే:

ఇన్స్పైర్ అవార్డ్స్ మణాక్ 2020- 21 సంవత్సరానికి గాను మన రాజన్న సిరిసిల్ల  జిల్లాస్థాయి ప్రదర్శనల జడ్జిమెంట్  తేది 1 డిసెంబర్ 2021 రోజున జిల్లా విద్యాధికారి ఆధ్వర్యంలో జరిగింది. ఆన్లైన్ పద్ధతిలో  88 ప్రదర్శనలు  DLEPC కాంపిటీషన్ లో పాల్గొని వారి యొక్క  writeup,ఆడియో, వీడియో అప్లోడ్ చేయడం జరిగింది.ఇందులో జడ్జిగా వ్యవహరించిన వారు 1.Dr.V.Nathanyal Assit. Professor.OU, 2.Dr.G.SrinivasReddy Assit. Professor.Women's degree &PG college Karimnagar, మరియు NIF నుండి ఇద్దరు  జ్యూరీ మెంబెర్స్ కలిసి మొత్తము  నలుగురు తో జడ్జిమెంట్ జరిగింది . వీరు 88 ప్రాజెక్టులకు సంబంధించిన, writeup, ఆడియో వీడియో పరిశీలించి జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ 88 ప్రదర్శనలకు సంబంధించిన జడ్జిమెంట్ లో భాగంగా ప్రదర్శనలో పాల్గొన్న 88 ప్రదర్శనలో  10% స్టేట్ కి ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన తొమ్మిది ప్రదర్శనలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరిగింది. ఈ పోటీలలో విజయం సాధించిన

 1.యాక్సిడెంట్ ప్రొటెక్ట్  వస్కోట్ P. రాజ్ కుమార్ ZPHS కొరెం.     

2.ఆటోమేటిక్ టచ్ ఫ్రీ సనిటైజర్. M.  రేవంత్  TSMS. మండేపల్లి. 

3.మల్టీపర్పస్ (plough) నాగలి. L. విజయ్ కుమార్.TSMS. మండేపల్లి.                  

 4.సాండ్ తెఫ్ట్ డిటెక్టర్ G. అనీల ZPHS బాలురు శివనగర్.           

 5.వాటర్ బకెట్స్ క్యారీయార్ N. నవ్యశ్రి, ZPHS గీతనగర్. 

6.మల్టీపర్పస్ సైకిల్ గొడుగు P. కావ్య ZPHS ధర్మారం                    

 7.లేజర్ లైట్ సెక్యూరిటీ అలారం G. శ్రీవాణి,KGBV సిరిసిల్ల అర్బన్.   

 8.ఓపెన్ మాన్యువల్ నియంత్రణ. M. అస్మిత,KGBV ఇల్లంతకుంట.  

9.విత్తనాలు జల్లి పరికరం J. అక్షయ,KGBV కోనారావుపెట్ 

విద్యార్థిని, విద్యార్థులకు మరియు గైడ్ టీచర్లకు జిల్లా  విద్యాధికారి Dr.దానాలకోట రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి వంతడుపుల ఆంజనేయులు, సెక్టరాల్ కోఆర్డినేటర్స్  అభినందనలు తెలియజేశారు.

DEO RAJANNA SIRCILLA.

జడ్జిగా వ్యవహరించిన వారు 1.Dr.V.Nathanyal Assit. Professor.OU, 2.Dr.G.SrinivasReddy Assit. Professor.Women's degree &PG college Karimnagar, మరియు NIF నుండి ఇద్దరు  జ్యూరీ మెంబెర్స్.



SAND THEFTING DETECTOR Sand theft is the main burning issue in our district to solve this problem, we prepared a device consists of RF transmeter and Rf receiver, wireless communication system.By this device we produce the income,saves lives of people, availability of sand for common people.
Namaste, my name is Navyasri. I am studying 10th class now. I've been obsrving for a long time when sweeper in our school has been carrying a bucket of water with difficulty. I wanted to find an easy way out. This is why the device was made. Its name is a water bucket carrier. It carries not only water but also garbage. Using it, we can fill water in buckets and move from one place to another easily . When I got this idea, I told my physics teacher about this. He suggested some modifications .Finally it was made with the help of welding shop. This included some iron pipes and iron strips found in the old building demolition in our school. We bought 2 wheels,2 hooks. This device involve principles such as mechanical advantage, stability, balance, friction and so on. Using this device, the buckets with water or garbage can be easily carried from one place another . I donote this one as a gift for being helpful to sweeper of my school.

Accident protecting vascoat is protected by the walking, cycling people by this vascoat safe by accidents.

MULTIPURPOSE BICYCLE UMBRELLA. I select this project to solve my friends problem.They are daily coming to school from other villages by bicycle.It is very difficult to get to school during the rainy season.They are unable to come to school due to rain.So they become irregular to school.It is very difficult for them to carry an umbrella,when they get on bicycle.   To solve their problem I want to make a multipurpose bicycle umbrella.                                          
ADVANTAGES 1.It give protection from rain,sunlight,cold,dust and dirt.2.It can also give protection from spread of carona .3.During the rainy season we can save ourselves a books from getting wet.           4.Green cloth protects from sunlight.5.we can use the light on the bicycle to go easily even in the dark.   6.It does not cause any pollution and does not requried  any fuel.7.It gives good excersise to our body.

NAME OF THE PROJECT :multi purpose plough to save time NAME OF THE STUDENT :L.vijay kumar SCHOOLl:Telengana state model school mandepally DISTRICT:Rajanna siricilla REFERENCE NUMBER :20TE191480 WORKING PRINCELE OF THE PROJECT :manule work PROCEDURE:At present farmers pay plenty of cash on machines that facilitate them decrease labour work and increase yield of crops. There are numerous machines available in the market for tilling, harvesting, spraying pesticides etc. Moreover, separate machines are required in all these operations, so that yield and profit returns from using this equipment’s is terribly less as compared to the investment. EXPLANATION:So inorder to improve productivity and quality of work it is essential to introduce a multipurpose agricultural equipment for this is the reason i made this multipurpose plough so this mechine can solve the many problems of the farmer and makes his life easier and farmer can grow in economically CONCLUSION :for this idea we so

MAIN THEME : MADE IN INDIA TITLE OF THE PROJECT : TOUCH LESS SANITIZING INDICATOR STUDENT NAME M. REVANTH 9TH CLASS Ref ID 20TE1914806 T. S. MODEL SCHOOL MANDEPALLY RAJANNA SIRCILLA GUIDE TEACHER NAME A. JYOTHI PROBLEM : Now a days sanitizing our hands become an important thing to prevent from covid-19. But some people over look or forget to sanitize their hands when come across touch free sanitizer. SOLUTION : For this problem I prepared a model to indicate the persons to sanitize their hands. when they skip to sanitize, this buzzer will ring and give indicate to sanitize hands under machine. For this exhibhit I used IR Sensor and buzzer to give indication without human's help. When the person pass away from this machine, it indicates to their hands under the machine. By this we know that who are sanitizing. ADVANTAGES : By this exhibit we can sanitize touch freely and without using a human's help. and we can save our time by this exhibit. 

Project name:reduce the damages caused by open manholes in the path. Generally when it rains heavily mostly the roads are blocked with a lot of water In order to clear the water on the roads municipality will open the manholes.But so many people are falling into those manholes to avoid this problem this project will help us. When it rains heavily the roads are blocked with water.when we take up manhole stand which is insert the manhole on the surface will be visible to the people who walks on the road filled with water . In case if any person loss his grip on the watered roads and to fall in the manhole this stand of manhole will protect him a support to avoid the falling in to the manhole. Promotion of this model would lead to the enhancement of future innovations. I should thankful for giving this opportunity to exhibit my model of Reduce the damages caused by open manholes in the path.

Title : Planting beans and corn in easyway. Normally we are planting beans and corn by hand. So hand is a pain it involves a lot of stoop labour and crawling around on the ground. I decided to build a hand seeder. My seeder is basically just a piece of PVC tubing that I can drop a seed through to plant the seed in a hole. It is very less in cost. Take a piece of 1/2" PVC that is about 48"long. You can make it longer or shorter depending on your height. This tube is what you will drop the seed down to plant it. To make the tube easier to use. I dropped down about 3 incher from the top cut the tubing and glued in an inline T fitting. I glued about an 6 inch long piece of tubing into the T to form a handle. I glued a cup on the end of the handle. The last thing I did was duct tape a small tin can up near the top of the planting tube. This can is to hold the seeds that I am planting. The planter is easy to use to planting the beans and corn seeds

INTRODUCTION:Today iam going to show you how to make a laser light Security Alarm MATERIALS REQUIRED : A laser light,9 volt battery,9 volt battery connector,10k ohms resistor,BC 547,Transistor,LED light,Buzzer,LDR Light Dependent resistor],Switch. PROCEDURE:Take a laser light and reflect the laser through the mirrors all the sides. Connect the LDR with resisstor, switch.Connect the transistor with buzzer and LDR.Connect buzzer with resisstor and 9 volt battery.Connect the switch to battery. MODEL WORKING: Now. I arranged laser to LDR now imagine my finger is a person it starts walking right interferes with beam it starts beeping .Not only a person it is applicable for objects also. Hence, this is our Laser security system. USES : I Discovered this device for security purpose of schools ,hostels and banks. If a person is trying to escape the alarm will ring .So,that we can catch the person who is trying to escape.


Press Coverage: